ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'అక్షర' మోషన్ పోస్టర్

14-01-2019 Mon 12:00 | Entertainment
  • చిన్నికృష్ణ నుంచి 'అక్షర'
  • లెక్చరర్ పాత్రలో నందిత శ్వేత
  • కాలేజ్ నేపథ్యంలో సాగే కథ
మొదటి నుంచి కూడా నందిత శ్వేత విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'అక్షర' రూపొందుతోంది. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, నాయిక ప్రాధాన్యత కలిగిన కథగా కొనసాగుతుంది. కథ అంతా కూడా నందిత శ్వేత చుట్టూ తిరుగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

సురేశ్ వర్మ .. అహితేజ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నందిత శ్వేత లెక్చరర్ పాత్రలో కనిపించనుంది. కాలేజ్ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా రూపొందుతోందనే విషయం అర్థమవుతోంది. మోషన్ పోస్టర్ ను బట్టి చూస్తే, ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోనే ఈ సినిమా నిర్మితమవుతోందని తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమా తరువాత నందిత శ్వేత  మరింత బిజీ అయ్యేలానే కనిపిస్తోంది.                                                           
nandita sweta

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more